పొంగులేటి దారెటు..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టు ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించిందన్నారు. మరో వైపు బీజేపీతో జూపల్లి సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. దీంతో పొంగులేటి బీజేపీ లోకి వెళ్తారని అంటున్నారు. కార్యకర్తలు కూడా పొంగులేటి బీజేపీలోకి వెళ్లాలని సూచించినట్టు సమాచారం.