'ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు'

'ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు'

PPM: సాలూరు మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర క్యాంప్ కార్యాలయంలో సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానం పేరుతో పేదవాళ్ళకి విద్యా, వైద్యం దూరం చేయడం చాలా బాధాకరమన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.