VIDEO: 'పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యం'

VIDEO: 'పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యం'

KKD: శంఖవరం మండలం మాసంపల్లి గ్రామం పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి చలపతిరావు పరిశీలించారు. ప్రస్తుతం పులి అడవి ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సరైన సమయం, సరైన ప్రదేశంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యం అని ఆయన తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.