ఎవరైనా మంచి నీరు వృధా చేస్తే కాల్ చేయండి..!

HYD: గ్రేటర్ వ్యాప్తంగా విజిలెన్స్ బృందం ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్, మంగళహాట్ సహా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. తాగునీటికి కాకుండా వేరే వాటికి నీటిని ఉపయోగిస్తే జరిమాణాలు విధిస్తోంది. బైకులు కడగడం, ఫ్లోర్ కడగడం, కార్ల వాషింగ్, ఫంక్షన్లకు ఉపయోగిస్తే ఊరుకునేది లేదని,155313 కి ఫిర్యాదు చేయాలన్నారు.