VIDEO: గుంతల మయమైన రోడ్డు.. వాహనదారుల ఇబ్బందులు

VIDEO: గుంతల మయమైన రోడ్డు.. వాహనదారుల ఇబ్బందులు

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ పర్యటక ప్రాంతంలోని హరిత రిసార్ట్ నిలయంకు వెళ్లే రహదారి గుంతల మయమైన రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రయాణికులు పర్యావరణ వాతావరణం పక్షులు జంతువులను చూడడానికి వస్తున్న తరుణంలో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పర్యాటకులు ఆవేదన వ్యక్తపరిచారు.