VIDEO: బోసుబొమ్మ సెంటర్‌లో కోటి సంతకాల సేకరణ
NTR: తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్. సుధారాణి, మున్సిపల్ కౌన్సిలర్‌లు, పార్టీ నాయకులు, పాల్గొని ప్రజల వద్దనుంచి సంతకాలు సేకరించారు.