కమీషనర్ ఆద్వర్యంలో స్వఛ్చాంద్ర-స్వర్ణాంద్ర కార్యక్రమం

కమీషనర్ ఆద్వర్యంలో స్వఛ్చాంద్ర-స్వర్ణాంద్ర కార్యక్రమం

VZM: రాజాం మునిసిపల్ కమీషనర్ ఆద్వర్యంలో శనివారం పట్టణంలో స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను కమిషనర్‌ వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్దన చేయవద్దన్నారు.