విధుల్లో నిర్లక్ష్యం.. జీపీ కార్యదర్శి సస్పెండ్
BHNG: బీబీనగర్ పంచాయతీ కార్యదర్శి జాకీర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో పారిశుధ్య పనులు సరిగ్గా నిర్వహించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.