VIDEO: తమిళనాడులో తెలుగు భక్తుడిపై దాడి

VIDEO: తమిళనాడులో తెలుగు భక్తుడిపై దాడి

తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి వెళ్లిన ఏపీకి చెందిన అయ్యప్ప భక్తుడిపై దాడి జరిగింది. వాటర్ బాటిల్ అధిక ధర ఎందుకని ప్రశ్నించినందుకు వ్యాపారి తిడుతూ గాజు సీసాతో తలపై కొట్టాడు. అయ్యప్ప మాలను తెంచేశాడు. స్థానికులు, పోలీసులు ఆ వ్యాపారికే అండగా నిలవడంతో తెలుగు భక్తులు ధర్నా చేశారు. చివరికి పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.