ఈనెల 29న జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు
రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించానున్నారు. ఉదయం 8 గంటలకు ఎల్‌బీ నగర్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వాహకులు రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ సెక్రెటరీ ఇ. గోపి తెలిపారు. 14 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులకు అండర్-16, అండర్-18, అండర్-20, మెన్ & ఉమెన్‌వి నిర్వహిస్తున్నారు.