పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
'ఆంధ్ర భోజుడు' అనే బిరుదు గల రాజు ఎవరు?
A) రాజరాజ నరేంద్రుడు
B) శ్రీకృష్ణదేవరాయలు
C) గౌతమీపుత్ర శాతకర్ణి
D) గణపతి దేవుడు
నిన్నటి ప్రశ్న: ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది?
జవాబు: నైలు నది