మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Vsp: ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల పోస్టర్‌ను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.