సినిమా ముచ్చట్లు

సినిమా ముచ్చట్లు

➠ప్రభాస్ 'స్పిరిట్'లో షాహిద్ కపూర్..!
➠నేరుగా OTTలోకి 'దివ్య దృష్టి'.. సన్‌నెక్స్ట్‌‌‌లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్.
➠ఈటీవీ విన్ నిర్మాణంలో ఆదిత్య హాసన్ 'జిల్లేడుచెట్టు' టైటిల్‌తో సినిమా.
➠ దర్శకులు సందీప్-సుజీత్‌లతో సాయి దుర్గా తేజ్ మూవీ..!.
➠ 2026లో ట్రోల్లర్స్‌ను సైలెంట్ చేస్తా:నాగవంశీ.