డివిజన్ స్థాయి పోటీలకు 90 మంది ఎంపిక

PPM: వీరఘట్టం జిల్లా పరిషత్తు హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన మండల స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచిన 90 మంది క్రీడాకారులను డివిజన్ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నోడల్ ఆఫీసర్ రత్నాకరరావు తెలిపారు. ఈ పోటీల్లో 350 మంది క్రీడాకారులు పాల్గొనగా మండల స్థాయి పోటీలను సక్రమంగా నిర్వహించిన పిడి పద్మరాజును అభినందించారు. ఈ నెల 15న పాలకొండ లో జరుగుతాయి.