'మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు'

'మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు'

ADB: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ బండారి రాజు గురువారం తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన గుడిహత్నూర్ మండలానికి చెందిన ఏడుగురు నిందితుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. మతం పేరుతో కించపరచడం, దేవుళ్లను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.