పోలీసుల కస్టడీలో నూర్ మహమ్మద్

పోలీసుల కస్టడీలో నూర్ మహమ్మద్

SS: ధర్మవరం పోలీసులు పాకిస్థాన్‌తో ఉగ్ర లింకులు పెట్టుకొని కుట్ర చేసిన నూర్ మహమ్మద్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని రెండు రోజుల క్రితం ధర్మవరం పోలీసులు కస్టడీ కోరగా, అనుమతి లభించింది. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు అతన్ని లోతుగా విచారించి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.