రాయలంలో వైసీపీ సమావేశం

రాయలంలో వైసీపీ సమావేశం

W.G: వైసీపీ కాంగ్రెస్ పార్టీకి గ్రామ కమిటీలు, కార్యకర్తలే అసలైన మూలస్తంభాలని భీమవరం నియోజకవర్గ ఇంఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు పేర్కొన్నారు. రాయలంలో వైసీపీ సమావేశం శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో మండల, గ్రామాధ్యక్షుల కమిటీ సమావేశం నిర్వహించారు.