మొరుసుమల్లి కోడి పిల్లకు మూడు కాళ్లు

మొరుసుమల్లి కోడి పిల్లకు మూడు కాళ్లు

NTR: మైలవరం మండలం మొరుసుమల్లి గ్రామంలో బుధవారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సగ్గుర్తి నరేష్ ఇంట్లో మూడు కాళ్లతో ఒక కోడిపిల్ల జన్మించింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దసరా పండుగ ముందు ఇలా మూడు కాళ్లతో కోడిపిల్ల జన్మించడం శుభసూచకమని నరేష్ అభిప్రాయపడ్డారు.