వాగులో గల్లంతైన వ్యక్తి .. మృతదేహం లభ్యం

వాగులో గల్లంతైన వ్యక్తి .. మృతదేహం లభ్యం

WGL: పర్వతగిరి మండలం నారాయణపురం చెందిన కందికట్ల ఉప్పలయ్య గేదెలను కాసేందుకు గ్రామ సమీపంలోని ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లాడు. అక్కడ గేదెలను బయటకు తోలేందుకు వాగులోకి దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. బుధవారం సీఐ రాజగోపాల్ రెస్క్యూ టీమ్ సాయంతో ఆకేరువాగులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.