VIDEO: జలగలంచ వాగు వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి

MLG: గుండ్లవాగు, జలగలంచ వాగుల వరుద ఉదృతిని బుధవారం పశీలించిన మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్, ఎస్పీలకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం, గ్రామ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో శిథిలవ్యవస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వెంటనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలి అని ఆదేశం.