జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

RR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలోని నాగోల్, మన్సూరాబాద్ డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.