'పుష్పని మించి లిక్కర్ స్కామ్'

NLR: జగన్ లిక్కర్ స్కాం సినిమాగా తీస్తే 'పుష్ప' కంటే పెద్ద హిట్ అవుతుందని టీడీపీ MLA సోమిరెడ్డి ఎద్దేవా చేసారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చీప్ లిక్కర్ వల్ల 30 వేల మంది చనిపోయారని, వారి కుటుంబాలు అనాథలయ్యాయని అన్నారు. జగన్ సొంత బ్రాండ్లు, లేబుళ్లతో మత్తుకు బలిచేశారని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో ప్రజలు నీ పాపాలన్నీ చూసారని విమర్శించారు.