నేలకొండపల్లి 500 దరఖాస్తులకు.. లిస్టులో 53 మందే

KMM: పదేళ్లుగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సారైనా రేషన్ కార్డు వస్తుందనుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతుంది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో ప్రజా పాలన, కులగణన సర్వేలో రేషన్ కార్డులకు 500 మందికి పైగా దరఖాస్తు చేయగా.. కేవలం 53 మంది పేర్లు మాత్రమే రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.