అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

BHPL: జిల్లా మొరంచపల్లి గ్రామంలోని వాగును శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో పరిశీలించారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు, పశువుల రక్షణకు జాగ్రత్తలు పాటించాలని, నీరు చేరిన రహదారులపై ప్రయాణం చేయవద్దని సూచించారు. అత్యవసర సేవలకు 90306 32608 సంప్రదించాలని తెలిపారు.