ముచ్చింతల్‌లో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

ముచ్చింతల్‌లో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

TG: రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో రేపటి నుంచి 16వ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సాకేత క్షేత్రం ముస్తాబవుతుంది. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో  రేపటి నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.