మహనీయుల స్ఫూర్తితో పాటుపడాలి: భద్రాద్రి కలెక్టర్

BDK: ప్రజలు మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలల్లో కలెక్టర్ పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.