ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి: మాజీ ఎమ్మెల్యే
VSP: ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖలోని నౌరోజీ రోడ్డులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జీవీఎంసీలో మీడియాను అడ్డుకోవడం, కార్పొరేటర్లపై దాడులు చేయడం సిగ్గుచేట్టన్నారు. గీతం సంస్థలకు భూకేటాయింపు ధనబలానికే నిదర్శనమన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో ప్రభుత్వ తీరును ఖండించారు.