BREAKING: పెట్రోల్ ధరలు.. కేంద్రం కీలక ప్రకటన

BREAKING: పెట్రోల్ ధరలు.. కేంద్రం కీలక ప్రకటన

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. చమురు దిగుమతి కోసం ప్రత్యమ్నాయాలు చూస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా, గత నాలుగు రోజులుగా పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.