VIDEO: కంబాపూర్‌లో అగ్నిగుండం కార్యక్రమం

VIDEO: కంబాపూర్‌లో అగ్నిగుండం కార్యక్రమం

KMR: పిట్లం మండలం కంబాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ వీరభద్రుని వార్షికోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అగ్నిగుండంలో నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా ఈ వేడుకను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా మారింది.