ఒంగోలులో ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు

ఒంగోలులో ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లు

ప్రకాశం: ఒంగోలు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం ఆటోలకు పోలీస్ డిజిటలైజేషన్ నంబర్ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.45 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 300కు పైగా ఆటోలు హాజరుకానున్నాయి. ఈ డిజిటల్ స్టిక్కర్ల ద్వారా ఆటో వివరాలను సులభంగా గుర్తించడంతో పాటు ప్రయాణికుల భద్రత పెరుగుతుందని పోలీసులు తెలిపారు.