వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12pm
★ జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. రూ. 47,450 నగదు, 70 దస్త్రాలు స్వాధినం
★ పున్నేలులో ఆడపిల్ల పుడుతుందేమోనని భార్యను చంపిన భర్త
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
★ మేడారం గద్దెల వద్ద ప్రమాదం.. బాలుడి కాలు తొలగింపు