'గిట్టుబాటు ధర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి'

'గిట్టుబాటు ధర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి'

SKLM: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలను ఎప్పుడులోగా అమలు చేస్తారని CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.తులసీదాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా స్థానిక సీపీఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీడికి గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.