మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ప్రగతి ధర్మారంలో వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య
* జిల్లాలో 3 నెలల నిత్యావసరాల పంపిణీ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
* చిన్నశంకరంపేటలో దొంగల బీభత్సం.. వృద్ధ దంపతులపై దాడి చేసి గొలుసు అపహరణ
* విదేశీ పర్యటనకు కోయిలకొండ ఉపాధ్యాయుడు ఎంపిక