VIDEO: పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు

VIDEO: పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు

ELR: నూజివీడు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో డ్రైనేజీలలోని మురుగునీరు ఆదివారం పొంగి పొర్లుతుంది. కురిసిన కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్ల వెంట ఉన్న చెత్తాచెదారం సకాలంలో తొలగించకపోవడంతో డ్రైనేజీలలోకి చేరి నిండిపోయాయని స్థానికులు తెలిపారు. వర్షపు నీరు బయటకు ప్రవహించే దారి లేక డ్రైనేజీలు పొంగి పొర్లాయి.