ఈజ్ ఆఫ్ లివింగ్‌లో 'మన HYD' టాప్

ఈజ్ ఆఫ్ లివింగ్‌లో 'మన HYD' టాప్

HYD: నగరంలో రూ.10 వేల జీతం వచ్చినా, రూ. లక్ష జీతగాడైనా ఈజీగా బతికేయొచ్చు. ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీలో దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాలను దాటేసి HYD అగ్రస్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల పరంగా మెరుగైన ప్రదర్శనతో ఈ గుర్తింపు దక్కింది. జీవన నాణ్యత పెంపులో HYD మరోసారి ముందంజలో నిలిచింది.