మాట నిలబెట్టుకున్న భూపేశ్ రెడ్డి

KDP: జమ్మలమడుగులోని పలగాడి వీధిలో గల ఆస్థాన - ఎ - హజరత్ సయ్యద్ షా రఫికుల్ ఖాద్రి దర్గా ఆవరణలో వరండా రేకుల షెడ్డు నిర్మించాలని దర్గా కమిటీ సభ్యులు ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డిని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన తన సొంత నిధులతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శుక్రవారం దర్గా వద్దకు వెల్లి ముస్లిం సోదరులు నిర్వహించారు.