VIDEO: అధిక ధరలకు మద్యం విక్రయాలు..

E.G: జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని ముందు బాబులు విమర్శిస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌పై ఉన్న MRP ధర కంటే అదనంగా మరో రూ.10కి, బెల్ట్ షాపులో అయితే రూ.50కి విక్రయిస్తున్నారని వాపోతున్నారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎక్సైజ్ శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.