'వికసిత్ భారత్ 2047లో మహిళలకు తగిన ప్రాధాన్యం'

'వికసిత్ భారత్ 2047లో మహిళలకు తగిన ప్రాధాన్యం'

MNCL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.