జనగణన-2027 ప్రక్రియ ప్రారంభం

జనగణన-2027 ప్రక్రియ ప్రారంభం

ప్రకాశం: భారత జనగణన-2027 ప్రక్రియ ప్రారంభమైందని ప్రకాశం జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు ప్రజలు http://se.census.gov.in పోర్టల్‌లో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 1 నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని ఎస్పీ తెలిపారు.