VIDEO: ఆకట్టుకున్న అమ్మాయిల డాన్సులు

VIDEO: ఆకట్టుకున్న అమ్మాయిల డాన్సులు

BPT: బొగ్గుల కొండ యోగ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాళ్ల ఉత్సవాలు బల్లికురవ మండలం కూకట్లపల్లిలో బుధవారం నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. రాత్రి సమయం కావడంతో విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అమ్మాయిలు సినిమా పాటలకు ప్రదర్శించిన డాన్సులు అలరించాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.