'లబ్ధిదారులకు అందుబాటులో రేషన్ దుకాణం ఏర్పాటు'
NLG: చిట్యాలలోని ఒకటవ నెంబర్ రేషన్ దుకాణంను ముత్యాలమ్మ గూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గత కొంత కొన్నేళ్లుగా లబ్ధిదారులు చేస్తున్న విజ్ఞప్తి ఫలించింది. రేషన్ తెచ్చుకోవడానికి షాపు దూరంగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అందుబాటులో రేషన్ దుకాణం ఏర్పాటు చేయడం పట్ల కాలనీకి చెందిన ఆగు అశోక్ వర్షం వ్యక్తం చేశారు.