VIDEO: వైసీపీ కౌన్సిలర్లకు అభినందన సభ

VIDEO: వైసీపీ కౌన్సిలర్లకు అభినందన సభ

PPM: ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వైసీపీ కౌన్సిలర్లకు అభినందన సభ పార్వతీపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ.. కార్యకర్తల గౌరవమే పార్టీ లక్ష్యమన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచే వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.