VIDEO: 'రాజ్యాంగంతోనే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు'
ADB: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు దక్కాయని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం ఇచ్చోడ మండల కేంద్రంలో విద్యాలయ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన విలువలను విద్యార్థులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించారు.