నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మూడు నెలలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కమ్మర్ పల్లి వాసులు
➢ దేవక్కపేటలో భర్తపై డీజిల్ పోసి కాల్చి చంపిన భార్యలు
➢ రైతులను గాలికి వదిలేయడంలో BRS, కాంగ్రెస్ దొందూ దొందే: MLA ధన్‌పాల్
➢ జిల్లాలో రేపు స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ: కలెక్టర్ వినయ్
➢ కామారెడ్డిలో ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని విద్యార్థిని ఆత్మహత్య