VIDEO: శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్

VIDEO: శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంక్

కోనసీమ: కపిలేశ్వరపురంలో ఉన్న మంచినీటి ట్యాంక్ పూర్తిగా శిథిలమైందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామ పంచాయితీ వద్ద ఉన్న ఈ ట్యాంక్ నిర్మించి 35 ఏళ్లు అయింది. సిమెంట్, ప్లాస్టింగ్ భీమ్ ఊచలు బయటకు చొచ్చుకు వచ్చి వేలాడుతున్నాయి. మెట్లు రైలింగ్ ఊడిపోయాయి. ఇప్పటికైనా స్పందించి కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.