పార్లమెంటు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ

పార్లమెంటు కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ

KNR: కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం వద్ద నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయులకు, ప్రాణ త్యాగం చేసిన వీరులకు , స్వాతంత్ర సమరయోధులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు.