అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేటీఆర్ పిలుపు

అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కేటీఆర్ పిలుపు

TG: గ్రూప్-1 పేపర్ లీక్ అంశంపై మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక డిమాండ్ చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీపై చర్చించేందుకు రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కోరారు. ప్రభుత్వం నిరుద్యోగాన్ని తీవ్రమైన సమస్యగా గుర్తించి, కేవలం మాటలు కాకుండా చేతల ద్వారా ఫలితాలు చూపాలని సూచించారు.