'నిర్దేశిత గడువులోగా రీసర్వే పూర్తికావాలి'

'నిర్దేశిత గడువులోగా రీసర్వే పూర్తికావాలి'

PPM: జిల్లాలోని రెవిన్యూ అధికారులు కోరిన గడువు మేరకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, ఈలోగా రీసర్వే పనులు పూర్తిచేసి కచ్చితంగా ప్రగతిని సాధించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రగతిని సాధించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, రహదారులు ఆక్రమణదారులపై విదానపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.