VIDEO: స్మార్ట్ ఫోన్లు లేవు.. యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?

VIDEO: స్మార్ట్ ఫోన్లు లేవు.. యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?

WGL: పర్వతగిరి మండలం రావూరు సిత్య తండాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానంపై ఇవాళ రైతులు అసహనం వ్యక్తం చేశారు. చదువు లేని తమకు యాప్ బుకింగ్ ఎలా సాధ్యమని, స్మార్ట్ ఫోన్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో యూరియా కొరత లేకుండా షాపుల్లో లభించేదని గుర్తుచేసిన రైతులు, ప్రస్తుతం కొరతతో పంటలు పండించడం కష్టమవుతోందన్నారు.