ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆదోనిలో హైడ్రా తరహా విధానం రావాలి: కమిషనర్ కృష్ణ
➢ సైక్లింగ్‌తో పర్యావరణానికి మేలు: ఎస్పీ కృష్ణమోహన్
➢ కోసనేపల్లిలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఉల్లి రైతు ఆత్మహత్య
➢ నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ